సహజ నటనాభినేత్రి సావిత్రి
October 31, 2023ఆమె ఓ అద్భుతంఆమె ఓ అపూర్వంఆమె ఓ అలౌకికఆమె ఓ ప్రేమికఆమె అందం ప్రసూన గంధంఆమె హృదయం కరుణాసాగరంపెదవి విరుపులో, కొనచూపుతోలాస్యాన్ని, హాస్యాన్ని, మోదాన్ని,మౌనభాష్యాన్ని, విషాద కావ్యాలను రచించిన మహానటి…ఏనాటికీ ప్రేక్షక హృదయాల్లో చెరగని తేనె సంతకం సావిత్రి…మహానటి సావిత్రి గురించి చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. ఆవిడ నటించిన సినిమాలు చాలావరకు ఆణిముత్యాలే అని చెెప్పవచ్చు. నాలుగు…