
‘అభిసారిక’ రాంషా శత జయంతి
July 27, 2024సుప్రసిద్ధ సాహితీ వేత్త, ‘అభిసారిక’ దాంపత్య విజ్ఞాన మాసపత్రిక పూర్వ సంపాదకులు రాంషా గారి శత జయంతి కార్యక్రమాలు ఈ నెల 30 న కాకినాడ జరుగనున్నాయి. ఈ సందర్భంగా రాంషా (1924-1990) గారి జీవిత రేఖాచిత్రం మీ కోసం… అభ్యుదయ కవిగా సారస్వత జీవితాన్ని ప్రారంభించి. 30 ఏళ్ళు నిండేనాటికి కథా రచయితగా, నాటకకర్తగా, నవలాకారునిగా, విమర్శకునిగా,…