
తెలుగు జర్నలిజానికి దిక్సూచి – ఏ.బి.కె.
August 1, 2023తెలుగు నేలపై జర్నలిజానికి దిక్సూచి, దాదాపు అయిదు దశాబ్దాలకు పైగా జర్నలిజానికి అడ్దా.. ఆయన కార్ఖానాలో ఎన్నో కలాలు తయారయ్యాయి. గళాలు నినదించాయి. ఆ ఫలితంగా ఎర్నలిస్టులు-సంపాదకులు ఎదిగారు. కలంకారులు కూలీలుగా మిగిలారు.. చివరకు ఆయనకూడా…. ఎందుకంటే ఆయన రాజీపడడు. యాజమాన్యంతో రాజీ పడడు, రాజకీయంతో రాజీ పడడు. తనతో తనే రాజీపడడు..జాతీయ స్థాయిలో ఎందరో పాత్రికేయులకు ఆయన…