‘రంగస్థల రారాజు’కు కాంస్య విగ్రహం
August 11, 2024తెలుగు పౌరాణిక పద్య నాటక రంగస్థలం పై 5 దశాబ్దాలు పైన తనదైన ముద్రతో నటించి, భాసించి, శోభిల్లిన, రంగస్థల రారాజు స్వర్గీయ శ్రీ ఆచంట వెంకటరత్నం నాయుడు గారి కాంస్య ప్రతిమను, ఆయన నడయాడిన విజయవాడ నడిబొడ్డున, కృష్ణవేణీ నదీమతల్లి తీరాన, అందునా కళలకు నిలయంగా భాసిల్లుతున్న తుమ్మలపల్లి కళాక్షేత్ర ప్రాంగణంలో నేడు (ఆగస్ట్ 12 న)…