‘రంగస్థల రారాజు’కు కాంస్య విగ్రహం

‘రంగస్థల రారాజు’కు కాంస్య విగ్రహం

July 28, 2024

తెలుగునాటరంగస్థలంపై.. ఔరా..!! ఈ రచనా చమత్కృతి ఏమియోగాని ప్రకృతి నధఃకరించుచు కురుసార్వభౌముఁడనైన నా మానసమును సైతమాకర్షించుచున్నదే!…అంటూ రంగస్థలంపై, అడుగిడి, మయసభ, ప్రదర్శనలిస్తూ విరాజిల్లుతున్న నేటి రారాజు లందరికీ స్ఫూర్తి ప్రధాత అయి పద్యనాటక పరిమళాన్ని వెదజల్లే తన గళం…అద్భుత హావభావ ప్రకటనా కౌశల్యంతో రంగస్థలాన్ని ఏలిన నటకేసరి, రంగస్థల రారాజు స్వర్గీయ ఆచంట వెంకటరత్నం నాయుడు గారికి, ఆయన…