ఆచార్య ఎస్. గంగప్ప అస్తమయం
October 7, 2022ప్రముఖ పరిశోధక రచయిత, ఆచార్య ఎస్. గంగప్ప (86), అనారోగ్యంతో కన్నుమూశారు. తెలుగు ఉపన్యాసకుడిగా, ఆచార్యుడిగా, నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షులుగా పనిచేసి విశేషమైన సేవలు అందించి, ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దారు, అనేక మంది పరిశోధక విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. అనంతపురం జిల్లా పెనుగొండ తాలూకా నల్ల గొండ్రాయనిపల్లిలో వెంకటప్ప – కృష్ణమ్మ దంపతులకు 08 నవంబరు 1936…