బడి పంతులే కాదు… రంగస్థల రక్షకుడు..!

బడి పంతులే కాదు… రంగస్థల రక్షకుడు..!

July 22, 2024

ఉపాధ్యాయుడిగా, నటుడిగా, చిత్రకారుడిగా మాత్రమే కాదు… యూట్యూబ్ ఛానల్ ప్రయోక్తగా బహుముఖ రంగాల్లో కృషిసల్పుతున్న శేషయ్యగారిపల్లి అంజినప్ప గారి గురించి తెలుసుకుందాం.! ఏది నా భార్య? ఎక్కడ నా కుమారుడు..?ఏది నా రాజ్యశ్రీ..? నేను ఏకాకినా… కాదు కాదు..సర్వజనులనూ ఏకాకులే’ అంటూ సత్యహరిశ్చంద్ర నాటకంవారణాసి సీనులో గంభీర స్వరంతో డైలాగులు విసిరినా..అన్నదమ్ములును… ఆలు బిడ్డలును కన్నతల్లిదండ్రులు స్నేహితులు బంధువులువెంటరారుతుదిన్…