
తెలుగు నాటకరంగం గర్వించే – G.S.R. మూర్తి
June 5, 2022శ్రీ గిడుగు సూర్యనారాయణ శ్రీమతి సత్యవతి దంపతులకు 1927 లో, పశ్చిమ గోదావరి జిల్లా “ఏలూరు”లో మూడవ సంతానంగా జన్మించిన ఆయనకు బాలసాలలో పెట్టిన నామకరణం “గిడుగు సీతారామ చంద్రమూర్తి” ఆయన 18వ యేటనే మిలటరీలో పనిచేసారు. ఆ “క్రమశిక్షణే”వారి జీవితంలోను, నాటకరంగంలోను ఉపయోగపడింది. G.S.R. మూర్తిగారు విజయవాడ, కేదారేశ్వరపేట” ఆంధ్ర సిమెంట్ కంపెనీ”లో దాదాపు 30 సం..లు…