“అభినవ శ్రీకృష్ణదేవరాయ” కోనేటి సుబ్బరాజు

“అభినవ శ్రీకృష్ణదేవరాయ” కోనేటి సుబ్బరాజు

August 31, 2025

అందానికి అందం, చూడచక్కని రూపం, విశాలమైన నుదురు, విశిష్టమైన నటన, గర్వించదగిన ప్రతిభ, గమనించదగిన ప్రవర్తన, ఆత్మీయమైన పలకరింపు, నిరంతరమైన క్రియాశీలకత, అపూర్వమైన రీతిలో నాటకాభిమానం… ఎంతో… ఎంతెంతో… సహనశీలత.. అన్నిటికీ మించి మంచిమనసు. అన్నీ కలిస్తే ఆయనే కోనేటి సుబ్బరాజు. హృదయపూర్వకంగా నాటకాన్ని ప్రేమించి, నాటకాన్ని అక్కున చేర్చుకుని, నాటకాన్ని లాలించి, నాటకాన్ని మనసారా ఆస్వాదించి, నాటకాన్ని…