శరత్ బాబు జీవితంలో చివరకు మిగిలింది…?
July 3, 2023ఆ హాస్యనటికి శరత్ బాబు నచ్చాడు. 1974 నాటికి సహజీవనం అనే పదం ప్రచారంలో లేదు. కాని ఆ సమయంలోనే వారు జంటగా 14 ఏళ్ళు పెళ్ళిలేని కాపురం చేశారు. పిల్లలు కలిగితే వారి జీవితం ఎలా ఉండేదో. పిల్లలు వద్దనుకున్న ఆ జంట నిర్ణయం, ఇతర కారణాలు వారిని దూరం చేశాయి. కొందరి జీవితాలు చిత్రంగా సాగుతాయి….