తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ తిరుమలేశ్వరరావు
July 20, 2024“కృషి వుంటే మనుషులు ఋషులవుతారు/మహా పురుషులవుతారు/ తరతరాలకు తరగని ఇలవేల్పు లవుతారు/..” అన్న పాట విన్నప్పుడు తిరుమలేశ్వరావు గారు గుర్తుకొస్తారు. వీరు కృషి, పట్టుదల, ఆత్మబలం, ఆత్మవిశ్వాసం వీటన్నింటిని ఊపిరిగా నింపుకొని దివి నుండి భువికి దిగివచ్చిన తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ. ఈ అపర మేధావి, రచయిత, డైలాగ్ రైటర్, సినిమా, టీవీ నటులు, రంగస్థల నటులు, నిర్మాత,…