తెలుగు చిత్రసీమ సీతాదేవి.. అంజలీదేవి
August 24, 2022(అంజలీదేవిగారి పుట్టినరోజు సంధర్భంగా ఆచారం షణ్ముఖాచారిగారి వ్యాసం…) ఆమె మదన మనోహర సుందరనారి, రాజ మరాళి, నాట్యమయూరి, చుక్కలకన్న చక్కనైన సువర్ణ సుందరి, నెలరాజు వలచిన కలువ చెలి, అన్నిటికీ మించి అనురాగదేవత, కరుణామయి, మాతృత్వం మూర్తీభవించిన అమ్మ… నవరస నటనావాణి. అంజమ్మగా తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మమెత్తి, రంగస్థలాన అంజనీదేవిగా గజ్జెకట్టి, తెలుగు చలన చిత్ర…