
‘రావణ మరణం తర్వాత’ నాటకం
May 25, 2022ప్రచారంలో లేని కధకు రచయిత మిస్రో నాటకీకరణ… హైదరాబాద్, రవీంద్రభారతిలో 24-05-22 న టిక్కెట్ పై నాటక ప్రదర్శన అనే ఉద్యమంగా నడుస్తున్న రస రంజని నాటక సంస్థ నిర్వహణలో బహురూప నట సమాఖ్య విశాఖ వారిచే ప్రదర్శితమైన ఈ నాటకం ప్రేక్షకులకు కొత్త కథను అందించారు. సోదరుడు విభీషణుడు శత్రు పక్షం రాముని కూటమిలో చేరి అన్న…