డిజిటల్ మాధ్యమాలలో కొత్త కెరటం ‘ఆహా’
July 10, 2021మారుతున్న ట్రెండ్ కు అనుగుణంగా తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని, నాణ్యమైన హండ్రెడ్ పర్సెంట్ ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి రూపొందిన ఏకైక తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’ (aha). ప్రారంభం నుంచి ప్రేక్షకులు అంచనాలకు ధీటైన కంటెంట్‌ను అందిస్తూ వారి హృదయాల్లో తిరుగులేని స్థానాన్ని దక్కించుకుంటుంది. బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్లు, షోతో ఇతర డిజిటల్ మాధ్యమాలకు “ఆహా…