అజంతా అజరామరం…
January 3, 2021తెనాలి అంటే కళాకారులు గుర్తొస్తారు. ముఖ్యంగా శిల్పులకు ప్రసిద్ది చెందిన పట్టణమది. అలాంటి శిల్ప కారుల కుటుంబం లో అక్కల కోటిరత్నం, అక్కల మంగయ్య గారి దంపతులకు ది. 26 ఏప్రిల్ 1975 లో జన్మించారు అక్కల వీర సత్య రమేష్. 10 వ తరగతి తర్వాత డ్రాయింగ్ లోనూ, క్లే మోడల్ లోనూ హైయ్యర్ గ్రేడ్ సర్టిఫికెట్…