“అభినయ శ్రీమంతుడు” అక్కినేని శతజయంతి
September 20, 2023తెలుగు సినిమా చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావులది ఒక స్వర్ణయుగం. వారిద్దరూ తెలుగు చలనచిత్రజగత్తుకు రెండు కళ్ళుగా భాసిల్లారు. శరత్ నవలకు నిండైన రూపంగా, భగ్నప్రేమికుడుగా ‘దేవదాసు’ చిత్రంతో చరిత్ర సృష్టించిన నాయకుడు అక్కినేని. నవలా నాయకుడుగా అక్కినేని ఆర్జించిన పేరు ప్రఖ్యాతులు తెలుగు చలనచిత్రసీమలో మరెవ్వరికీ దక్కలేదు. డి.ఎల్. నారాయణ ‘దేవదాసు’ నవలను తెరకెక్కించాలని…