రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు

రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు

September 10, 2024

సాంస్కృతిక బంధు శ్రీ సారిపల్లి కొండలరావు గారి సారధ్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో యువకళావాహిని నిర్వహణలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ 30వ ఉభయ తెలుగు రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు 11.9.24 & 12.9.24 తేదీలలో రెండు రోజుల పాటు రవీంద్రభారతి ప్రధాన మందిరంలోను మరియు మూడవ రోజు 13.9.24 చివరి రోజున…