న్యాయమూర్తి, న్యాయవాదులు పాటలు పాడిన వేళ!

న్యాయమూర్తి, న్యాయవాదులు పాటలు పాడిన వేళ!

February 13, 2024

ముద్ద మందారం హీరోయిన్ పూర్ణిమను చూసి న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ బాల్యంలో చూసిన సినిమాలు గుర్తు చేసుకుని సంతోషంలో మునిగితేలారు! మా పల్లెలో గోపాలుడు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, నాలుగు స్తంభాలాట, తరంగిణి తదితర చిత్రాలలో పూర్ణిమ నటనా ప్రతిభను గుర్తు చేసి అభినందించారు. ఆదివారం గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆలాపన కల్చరల్ అసోసియేషన్…