బహుముఖరంగాల్లో ఆకునూరి శారద

బహుముఖరంగాల్లో ఆకునూరి శారద

May 28, 2025

మధుసూదన్ మామిడి గారు అందిస్తున్న సక్సెస్స్ స్టోరీలు వారం-వారం మీ కోసం… కాకినాడలో పుట్టి, హైదరాబాదు లో ఎన్నో సంగీత కచేరీలు చేసి, టెలివిజన్, రేడియో రంగాలలో పలు కార్యక్రమాలు నిర్వహించి, ప్రస్తుతము భర్తతో అమెరికాలోని హ్యూస్టన్ నగరంలో వుంటూ, తెలుగు సినిమా పాటలు, లలిత గీతాల గాయనిగా, రేడియో జాకీగా, పలు సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను…