సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా అలేఖ్య

సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా అలేఖ్య

March 27, 2024

తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్ పర్సన్ గా అలేఖ్య పుంజాల నియామకం. కూచిపూడి అభినయంలో మేటి నర్తకీమణి, నాట్యగురు డాక్టర్ అలేఖ్య పుంజాలను తెలంగాణ సంగీత నాటక అకాడమీ నూతన అధ్యక్షురాలిగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ఏర్పడిన తరువాత నాటక కళాకారులు, రాజకీయ నాయకుడు శివకుమార్, ప్రముఖ నాట్యగురు దీపికా రెడ్డి అనంతరం…