అల్లరి నరేష్ సెకండ్ విన్నింగ్  ‘నాంది ‘ కాబోతుందా…!

అల్లరి నరేష్ సెకండ్ విన్నింగ్ ‘నాంది ‘ కాబోతుందా…!

July 3, 2020

అల్లరి నరేష్ కొత్తగా కనబడుతున్నారు. కొత్త కథలతో ప్రేక్షకులని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తనలోని నటుడిని, ఆ నటుడిలోని వైవిధ్యాన్ని ప్రేక్షకులకి పరిచయం చేయాలనుకుంటున్నారు. ఒకవైపు ‘బంగారు బుల్లోడు’ లాంటి హిలేరియస్ ఎంటర్టైనర్-మరోవైపు ‘నాంది’ లాంటి ఇంటెన్సిటీ ఉన్న యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులని పలకరించడానికి రెడీ అవుతున్నారు. అఫ్ కోర్స్ – కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడ్డ పరిస్థితులు చక్కబడిన…