హాస్యంలో ‘అల్లు’ వారి శైలి వేరు…
July 31, 2024తెలుగు చిత్రసీమలో హాస్య నటులుగా ప్రఖ్యాతి చెందిన వాళ్లలో రేలంగి, రమణారెడ్డి కోవకు చెందిన నటులు అల్లు రామలింగయ్య. ఆయన తెరపై కనిపిస్తే చాలు.. ప్రేక్షకుల ముఖాలపై చిరునవ్వు కనిపించేది. తన చమత్కార అభినయంతో ఆయన నవ్వించేవారు, అలరించేవారు. తొలినాళ్లలో ఎక్కువగా నెగటివ్ షేడ్స్ ఉన్న కామెడీ కేరెక్టర్లలో తనదైన ప్రత్యేక శైలిలో నటించి, ప్రేక్షకుల హృదయాలపై చెరిగిపోని…