ఢిల్లీలో స్వతంత్ర వీరుడు అల్లూరి చిత్ర ప్రదర్శన
August 16, 2021-ఢిల్లీలో లలిత కళా అకాడమీలో అల్లూరి ఆర్ట్ ఎగ్జిబిషన్ ను కిషన్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు.-“అజాది అమృతోత్సవం“లో అల్లూరి సాహస గాథలకు రూపమిచ్చిన 18 మంది తెలుగు చిత్రకారుల చిత్రాల ప్రదర్శన. అల్లూరి సీతారామరాజు, కొమురం భీం వంటి వీరులకు తగిన ప్రాధాన్యత దక్కలేదని, వారికి తగిన గౌరవం దక్కేలా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు….