అల్లూరి 127వ జయంతోత్సవం
July 7, 2024కృష్ణదేవిపేటలో అల్లూరి జయంతి సందర్భంగా ‘అల్లూరి చిత్రకళా మందిరం ప్రారంభోత్సవం’ ‘విప్లవజ్యోతి’ అల్లూరి సీతారామరాజు 127వ జయంతోత్సవం మరియు అల్లూరి చిత్రకళా మందిరం ప్రారంభోత్సవం జూలై 4వ తేదీ కృష్ణ దేవిపేట, అల్లూరి సీతారామరాజు స్మారక పార్క్ లో అల్లూరి చిత్రకళా మందిరాన్ని ఆంధ్రపదేశ్ శాసన సభాపతి, చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా అనకాపల్లి పార్లమెంట్…