
రాజమహేంద్రిలో ‘అమరావతి’ చిత్రకళోత్సవం..!
April 9, 2025ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర ఉగాది నాడు వివిధ రంగాలలో విశేష కృషిచేసిన కళాకారులకు ఉగాది పురస్కారాలు, కళారత్న అవార్డులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి కళాకారులను సత్కరించడం జరిగింది. వెనువెంటనే దేశవ్యాప్తంగా చిత్రకారులు, శిల్పకళాకారుల సృజనాత్మకతను పరిచయం చేసే వేదికగా ‘అమరావతి చిత్రకళా వీధి’ పేరిట ఉత్సవాన్ని ఏప్రియల్ 4వ తేదీన…