‘అమరావతి’కి అక్షర నీరాజనం
August 8, 2024ఆచార్య నందిపాటి సుబ్బారావు గారి కలం నుండి జాలువారిన “అమరావతి కవితా సంపుటి” రాజధాని యొక్క గొప్పతనాన్ని చాటుతూ ఆకాశమంత పందిరి వేసి ఈ భూదేవంత అక్షరనీరాజనాలు అర్పిస్తూ అమరావతి మీద ఈ ప్రపంచమంత అభిమాన ధనాన్ని కురిపిస్తూ సాహితీ పూతోటలో అందంగా విరబూయించారు. ఇందులోని కవితలన్నీ కూడా మానవతావిలువలకు అద్దం పడుతూ ఇంకా అమరావతి మీద అభిమాన…