“అమరావతి చిత్రకళా వీధి” పోస్టర్ ఆవిష్కరణ

“అమరావతి చిత్రకళా వీధి” పోస్టర్ ఆవిష్కరణ

March 20, 2025

ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారిచే “అమరావతి చిత్ర కళావీధి” పోస్టర్ ఆవిష్కరణ ఈరోజు అనగా 20 మార్చి 2025 ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సాంస్కృతిక కమిషన్ ఛైర్‌పర్సన్ శ్రీమతి తేజస్వి పొడపాటితో కలిసి “అమరావతి చిత్రకళా వీధి” పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా…