
రాజమహేంద్రవరంలో ‘అమరావతి ఆర్ట్ ఫెస్టివల్’
March 23, 2025రాజమహేంద్రవరం, జైల్ వీధిలో పచ్చని చెట్ల నీడలో లో ‘యునైటెడ్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్'(United Arts Organization) సహకారంతో ఈ నెల 23న ‘అమరావతి చిత్రకళా వీధి’ పేరుతో వార్షిక చిత్రకళా ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి ముఖ్య కార్యనిర్వహణాధికారి మల్లికార్జునరావు తెలిపారు. ఏప్రిల్ 4 వ తేదీ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10…