ఘనంగా ‘అమీర్ ఆర్ట్ అకాడమీ’ 8 వ వార్షికోత్సవం

ఘనంగా ‘అమీర్ ఆర్ట్ అకాడమీ’ 8 వ వార్షికోత్సవం

January 10, 2024

జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో విజేతలకు బంగారు పతకాలు……………………………………………………………………………. చిత్రకళా నైపుణ్యం విద్యార్థుల మేధాశక్తిని మరింతగా పెంపొందించేందుకు ఉపయోగపడుతుందని వక్తలు పేర్కొన్నారు. అమీర్ ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో విజేతలకు (31-12-24) ఆదివారం నెల్లూరు, టౌన్ హాల్లో బహుమతులు ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి…