ఆకట్టుకున్న అట్లాంటా ‘అటా’

ఆకట్టుకున్న అట్లాంటా ‘అటా’

June 12, 2024

అమెరికా అట్లాంటాలో జూన్ 7వ తేదీ నుంచి 10 వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనున్న 2024 ‘అటా’ మహాసభల విశేషాలు… అట్లాంటా ‘అటా’ (American Telugu Association) వేడుకల్లో ప్రత్యేకంగా నాలుగు విశేషాలు ఆకట్టుకున్నాయి. జన హృదయ నేత దివంగత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించడం, నృత్య చూడామణి శోభానాయుడు కు…