‘వైజయంతీ ‘ చిత్రం లో అమితాబ్ బచ్చన్ తో ప్రభాస్
October 9, 2020వైజయంతీ మూవీస్ ప్రతిష్ఠాత్మక చిత్రంలో ప్రభాస్, దీపికా పడుకోనేతో జాయిన్ అవనున్న లివింగ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్. సినీ ప్రియులకు ఒక అద్భుతమైన సినిమా అనుభవాన్ని ఇచ్చేందుకు ఒక అగ్రశ్రేణి నిర్మాణ సంస్థ, ఒక దూరదృష్టి కలిగిన దర్శకుడు, భారతీయ చిత్రసీమలోని అతిపెద్ద నటీనటులు కలిసి పనిచేసేందుకు సిద్ధమవుతున్నారు. వీరికి విశేషాంశాలు కలగలిసిన ఒక చక్కని కథ తోడవుతోంది….