అమృతాషేర్ గిల్ చిత్రాలు- తూర్పు పడమర చుట్టాలు
October 29, 2021ఆధునిక కళాసామ్రాజ్యంలో మొదటి స్త్రీ కళాకారిణిగా భారతదేశంలో ప్రఖ్యాతి పొందిన మహిళ అమృతా షేర్ గిల్. అంతేకాదు, ఆమె చిత్రాలను భారత ప్రభుత్వం ఈనాడు మన వారసత్వ సంపదగా ప్రకటించింది. 1913, జనవరి 30న పంజాబ్ సిక్ తండ్రికి, హంగేరియన్ తల్లికి జన్మించి, తన బాల్యం బుదా పెస్ట్ లో గడిపింది. తండ్రి సంస్కృత, పార్శీ భాషావేత్త. తల్లి…