సమాజ జాగృతి ఆమె ‘ఆనందం ‘
February 23, 2021ప్రముఖ రచయిత్రి సి. ఆనందరామంగారు 11 ఫిబ్రవరి 2021 నాడు హైదరాబాద్లో గుండెపోటుతో పరమపదించారు. ఆమె అసలు పేరు ఆనంద లక్ష్మి. భర్త పేరు రామం ను తన పేరుతో జతపరిచి జీవితాంతం ‘ఆనందరామం’ గా ప్రసిద్ధి చెందారు. తెలుగు సాహిత్య రంగంలో పాఠశాభిమానాన్ని పొందిన అతికొద్ది రచయితల్లో ఆనందరామం అగ్రస్థానంలో ఉంటారు. 1935, ఆగస్ట్ 20 నాడు…