తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి 5 లక్షలు విరాళం
September 4, 2025నెల్లూరు, ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రానికి వెంకయ్య నాయుడు 5 లక్షలు విరాళం నెల్లూరులో ఉన్న ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రాన్ని శనివారం (30-8-25) మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా “తెలుగు భాష- స్వర్ణ భారత్-తిక్కన” పురస్కారానికి తన వంతు సేవగా తన వ్యక్తిగత పెన్షన్ నుంచి ఐదు లక్షల…
