
ఆంధ్ర బాలానంద సంఘం 85 వ వార్షికోత్సవ వేడుకలు
February 24, 2025నేటి పిల్లలే రేపటి పౌరులు. కేవలం పుస్తకాల చదువు సరిపోదని, చిన్నారులు చురుగ్గా జీవితంలో రాణించాలంటే సాహిత్య సాంస్కృతిక రంగాల్లోను ముందుండాలని 85 ఏళ్ల క్రితం రేడియో అన్నయ్య న్యాయపతి రాఘవరావు గారు, రేడియో అక్కయ్య న్యాయపతి కామేశ్వరి గారు గొప్ప ముందుచూపుతో ఏర్పాటు చేసిన అద్భుతమైన సంస్థ ఆంధ్ర బాలానంద సంఘం. ఆ సంస్థ 85 వ…