
64kalalu.com సమర్పణలో ‘ఆంధ్ర కళాదర్శిని’
October 26, 2022ఆంధ్రప్రదేశ్ చిత్ర, శిల్పకారుల పరిచయాలతో ఆంధ్ర కళాదర్శిని (Art of Andhra Pradesh).తెలుగు చిత్ర, శిల్పకళకు వేల సంవత్సరాల చరిత్ర వున్నట్లు ఆనాటి ఆనవాళ్ళు సాక్ష్యంగా నిలబడినా… అందుకు లభిస్తున్న చారిత్రక ఆధారాలు బహు తక్కువ.ఒక జాతి సంస్కృతి, సంప్రదాయాలను ఒక తరం నుండి తర్వాత తరానికి అందించేవి వారి భాష, సాహిత్యం, కళలు మాత్రమే. అందులో చిత్ర,…