సోనీ సూపర్ స్టార్ సింగర్ విన్నర్ – ఆవిర్భవ్

సోనీ సూపర్ స్టార్ సింగర్ విన్నర్ – ఆవిర్భవ్

August 11, 2024

కేరళ నుండి వెళ్ళాడు.. ముంబయి నగరంలో గెలిచాడు…పేరు ఆవిర్భవ్.. మలయాళీ పిల్లాడు.. వయసు ఏడేళ్ళు… బాల గంధర్వుడనే అనాలి. అంత తక్కువ వయసులో సంగీతాన్ని నేర్చుకొని క్యూట్ క్యూట్ గొంతులతో అమాయకమైన ఫేసులతో వాడు పాడుతుంటే ఎంతో ముచ్చటేస్తుంది.. రిలాక్స్ గా ఫీల్ ఉంటుంది.. Sony liv అనే హిందీ పాపులర్ టీవీ ఛానెల్ లో Superstar Singer…