సంగీత సాగరంలో ఓ బుడతడు ‘ఆవిర్భవ్’

సంగీత సాగరంలో ఓ బుడతడు ‘ఆవిర్భవ్’

June 24, 2024

ఈ బుడతడు పాడే పాటలు వింటే ఎంత చికాకులో ఉన్నా ఒక్కసారిగా ప్రశాంతత దొరికినట్టు అవుతుంది. అవిర్బవ్ నోట పలికే రాగాలు వింటే అమ్మ కడుపులో ఉన్నప్పుడే సరిగమలు నేర్చుకున్నాడా? అనిపిస్తుంది. అంతెందుకు నేషనల్ ఛానెల్లో ప్రసారం అవుతున్న సింగింగ్ టాలెంట్ షోలో పాట పాడితే.. ఆ షో జడ్జి ‘ప్రపంచంలోని ఎనిమిదో వింత’ అంటూ అవిర్భవిని పొగిడిందంటే…