రాజంపేటలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహం

రాజంపేటలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహం

September 4, 2023

తానా పూర్వాధ్యక్షులు డా. తోటకూర ప్రసాద్ మరియు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ సలహాదారు సమ్మెట విజయకుమార్ లు సెప్టెంబర్ 3వ తేదీన అన్నమాచార్య జన్మస్థలం తాళ్ళపాక గ్రామం సందర్శించి అన్నమయ్య నివసించిన గృహప్రదేశం, అన్నమయ్య వంశీకులు కొలిచిన ప్రక్కనే ఉన్న1200 సంవత్సరాలనాటి చెన్నకేశవ దేవాలయాన్ని, రాజంపేటలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నిర్మించిన 108 అడుగుల ఎత్తైన అన్నమయ్య…