అన్నమయ్య నృత్య స్వర నీరాజనం
January 1, 2023వాగ్గేయకారులు అన్నమయ్య నిరంతర స్ఫూర్తి ప్రదాత. తరతరాలుగా ఆధ్యాత్మిక భక్తి భావాలను పెంపొందించే ఆయన కీర్తనలు వ్యక్తిత్వ వికాససానికి మూలాలు. అంతటి మహోన్నత మహిమాన్వితుడిని ఎన్నో సంస్థలు వివిధ రీతుల్లో అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చాయి. అందులో ప్రయత్నంగా శనివారం (31-12-2022) సాయత్రం హైదరాబాద్, రవీంద్రభారతిలో అన్నమయ్య నృత్య స్వర నీరాజనం కార్యక్రమం జరిగింది. చిన్నారులతో రవీంద్రభారతి కిక్కిరిసిపోయింది….