‘ఇద్దరు మిత్రులు’ చిత్రానికి అరవై యేళ్ళు

‘ఇద్దరు మిత్రులు’ చిత్రానికి అరవై యేళ్ళు

December 29, 2021

అన్నపూర్ణా పిక్చర్స్ అధినేత దుక్కిపాటి మధుసూదనరావు కు బెంగాలి సాహిత్యం పట్ల, బెంగాలి సినిమాలపట్ల ప్రత్యేక అభిరుచి, అభిమానం మెండు. ‘వెలుగునీడలు’ సినిమా కూడా 1956లో అసిత్ సేన్ నిర్మించిన బెంగాలి చిత్రం ‘చలాచల్’ ఆధారంగా నిర్మించిందే. ‘వెలుగునీడలు చిత్ర విజయం తరవాత మరో చిత్రం నిర్మించేందుకు దుక్కిపాటి మరలా బెంగాలి చిత్రసీమను ఆశ్రయించారు. మంగళ చట్టోపాధ్యాయ 1957లో…