అన్నపూర్ణాకు ‘వెలుగులు’ నింపిన చిత్రం

అన్నపూర్ణాకు ‘వెలుగులు’ నింపిన చిత్రం

December 19, 2021

అక్కినేని నాగేశ్వరరావు ప్రాభవానికి మూలాధారమైన దుక్కిపాటి మధుసూదనరావు, సొంత సినీ నిర్మాణ సంస్థను నెలకొల్పదలచి అక్కినేని చైర్మన్ గా, తను మేనేజింగ్ డైరెక్టరుగా సెప్టెంబరు 10, 1951న “అన్నపూర్ణా పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్” పేరుతో నూతన చిత్రనిర్మాణ సంస్థను యేర్పాటు చేశారు. దుక్కిపాటి తల్లి చిన్నతనంలోనే కాలంచేస్తే మారుతల్లి అతణ్ణి పెంచి పెద్దచేసింది. ఆమె పేరు ‘అన్నపూర్ణ’. ఆమె…