సంగీత శిఖరం ‘పద్మశ్రీ’ అన్నవరపు రామస్వామి
January 26, 2021నిజమైన కళ అంటే.. కనులకు, చెవులకు ఆనందాన్ని ఇచ్చేది కాదు. మనసును ఆహ్లాదపరిచేది. అలాంటి కళతో జనులను రంజింపజేసినవాడు చరితార్థుడవుతాడు. అన్నవరపు రామస్వామి ఆ కోవకు చెందిన వారే, పాశ్చాత్య పోకడల పెను తుపానులో సంగీత శిఖరమై నిలిచారాయన. ఆయన వయోలితో సృజించిన ప్రతి బాణీ సంప్రదాయ స్వరరాగ ప్రవాహమే. ఎన్నో అవార్డులు అందుకున్న వీరిని 94 యేళ్ళ…