శత వసంతాల అక్కినేని..!

శత వసంతాల అక్కినేని..!

September 20, 2024

‘నటసమ్రాట్’ అక్కినేని శతజయంతి నేడే.గత సంవత్సరం సెప్టెంబర్ 20 వ తేదీ నుంచి అక్కినేని కోలాహలం మొదలైంది. ప్రపంచమంతా వాడవాడలా విశేషంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. విగ్రహాల ఆవిష్కరణలు, ప్రత్యేక సంచికలు, ఛాయాచిత్రాల విశిష్ట ప్రచురణలతో కన్నుల పండువగా ఈ సంబరాలు సాగుతున్నాయి.తెలుగు జన హృదయ సామ్రాజ్యాలను దోచుకున్న ‘నటసమ్రాట్’ అక్కినేని. ఆయనే అనేకసార్లు అన్నట్లుగా ఆయన జీవితం వడ్డించిన…