వైభవంగా అక్కినేని శతజయంతి వేడుకలు

వైభవంగా అక్కినేని శతజయంతి వేడుకలు

September 30, 2024

కనుల పండువగా అక్కినేని మీడియా ఎక్స్ లెన్స్ పురస్కారాల ప్రదానోత్సవం పద్మవిభూషణ్ డా. అక్కినేని నాగేశ్వరరావు కారణ జన్ములని, చివరి శ్వాస వరకు నటిస్తూనే ఎందరికో స్ఫూర్తినిచ్చారని తెలంగాణ ప్రభుత్వ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి. చిన్నారెడ్డి కొనియాడారు. అక్కినేని పేరిట పాత్రికేయులకు పురస్కారాలు ఇవ్వడం స్ఫూర్తిదాయకం అన్నారు. శనివారం (28-9-2024) హైదరాబాద్ త్యాగరాయ గానసభలో తెలంగాణ భాషా…