
పునర్జన్మ చిత్రానికి 60 ఏళ్ళు
August 21, 2023(‘పునర్జన్మ’ చిత్రానికి 60 ఏళ్ళు పూర్తైయిన సందర్భంగా ఆచారం షణ్ముఖాచారి గారి ప్రత్యేక వ్యాసం…) మంచి కథ, ఉత్తమ నటన, అత్యుత్తమ దర్శకత్వం కలబోసి తీసిన తెలుగు చలన చిత్రాలు అన్నీ అఖండ విజయం సాధిస్తాయని అనుకోవడం పొరపాటు. మల్లీశ్వరి, బాటసారి, పూజాఫలము, బంగారు పంజరం, సుడిగుండాలు, బీదలపాట్లు, ప్రాణదాత వంటి విలువలు కలిగిన చిత్రాలకు ‘మంచి చిత్రాలు’…