“అవగాహనతోనే అవినీతికి కళ్లెం”

“అవగాహనతోనే అవినీతికి కళ్లెం”

December 9, 2021

ఏదైనా మంచి పని చేద్దాం రండి అంటే రాని మన సమాజం దోచుకుంటాం రండి అంటే మన సమాజం లేచి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ‘మమ్మల్ని పరిపాలించండి సార్’ అని గద్దె నెక్కిస్తే గద్దెనెక్కిన తర్వాత దోచుకోవడం, దాచుకోవడం అన్నట్లుగా వ్యవహరిస్తోంది రాజకీయం. ప్రపంచంలో ఒక్క రోజు జరుగుతున్న అవినీతి 620 లక్షల కోట్ల రూపాయలు. కనీసం ఒక్కరోజైనా అవినీతి…