
కందుకూరి పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
March 27, 2025కందుకూరి ప్రతిష్ఠాత్మక మరియు విశిష్ఠ పురస్కారాల కొరకు దరఖాస్తుల ఆహ్వానంపూర్తి చేసిన ధరఖాస్తులను స్వీకరించేందుకు గడువు తేదీ: ఏప్రిల్ 7, 2025 కందుకూరి వీరేశలింగం పంతులుగారి 177 వ జయంతిని పురస్కరించుకొని నాటక రంగంలో అత్యుత్తమ సేవలు అందిస్తున్న కళాకారులు, సాంకేతిక నిపుణులు, రచయితలు, దర్శకులకు తెలుగు నాటకరంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి మరియు జిల్లా స్థాయిలో…