
ఏ.పి.’స్టేట్ యూత్ ఫెస్టివల్’
January 6, 2024విజయవాడ, కె.ఎల్. యూనివర్సిటీ లో జనవరి 7 నుండి 9 వ వరకు ‘స్టేట్ యూత్ ఫెస్టివల్’____________________________________________________________________కొండపల్లి – ఏటికొప్పాక బొమ్మలు, తోలు బొమ్మలు, కలంకారీ వస్తాలు, లీఫ్ ఆర్ట్, స్క్రాప్ శిల్పాల ప్రదర్శన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ఆధ్యర్యంలో నిర్వహిస్తున్న యువజనోత్సవాలు విజయవాడ లో మూడు రోజులపాటు జరుగనున్నాయి. యువతలో…