టూరిజం శాఖ ఆధ్వర్యంలో ‘పెయింటింగ్ పోటీలు’
January 9, 2022ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ‘జయహో భారతీయం’ సంస్థ విజయవాడలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈనెల 14 వ తేదీన పెయింటింగ్ పోటీలు నిర్వహించనున్నారు.14 వ తేది ఉదయం పున్నమి ఘాట్ సమీపంలోని భవాని ఐలాండ్ లో ఈ పోటీలు జరుగుతాయి.కలర్స్(ఆక్రలిక్), కాన్వాస్ మాత్రమే టూరిజం శాఖ అందిస్తుంది. పోటీలో పాల్గొనే అభ్యర్థులు కుంచెలు తదితర మెటీరియల్…